ధడధడ! ధడ్! ధడ్!
మంగళ పాత పెట్టెను అందుకోబోతుంటే పుస్తకాలు కింద పడ్డాయి. ఏమయ్యిందోనని అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది.
"అబ్బ! నా పుస్తకం. సర్ ఎమ్.వి.గారి జీవిత చరిత్ర" అంది అమ్మ, కిందపడ్డ పుస్తకాన్ని పైకి తీస్తూ. “ముత్తమ్మమ్మ కోసం ఆయన స్వయంగా సంతకం చేసి ఇచ్చిన ప్రతి ఇది. చూశావా?” మంగళ వాళ్ళ అమ్మ పక్కన కూర్చుంది.
Dhadddarr! Dhad! Dhad!
The books fell down as Mangala reached for an old trunk. Amma came running.
"He
"Ah, my Sir MV book!" she said and picked it up. autographed it for Muttajji, see?" Mangala sat next to her mother.
MEMORAL VIR