₹ 80
ప్రకృతిలోని మానవ సంబంధాలలోను నిత్యం ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించడం, సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనడం మనిషి ప్రత్యేకత. సంఘజీవనం పారంభమైన నాటి నుండి మానవులు తమ జీవన విధానాన్ని మరింత మెరుగైనదిగా మలచుకొనేందుకు అహరహం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ ఆలోచనల అనుభవాల మెలికలయికగానే మానవ చరిత్ర ప్రస్థానం ముందుకు సాగుతూ వస్తుంది.
- సుశీ తారు
- Title :Antonio Gramsci- Jevitham- Krushi
- Author :Susie Tharu
- Publisher :Visalaandhra Publishing House
- ISBN :MANIMN1395
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :107
- Language :Telugu
- Availability :instock