₹ 75
విద్యార్థులకు, తెలుగు ఉపాయధ్యాయులకు ఉపయోగంగా ఉండే ఆధునిక తెలుగు వ్యాకరణాలు చాలా తక్కువ. ఉన్నవి కూడా బాలవ్యాకరణానికి అనుకరణాలుగా కనిపిస్తాయి. చాలా వరకు అవి నేటి తెలుగు వ్యాకరణలో, కావ్యభాష వ్యాకరణాలో చెప్పడం కూడా కష్టమే.
నేటి తెలుగు" సంగ్రహ పరిచయం ఆధునిక తెలుగు భాషకు సరళమైన , శాస్త్రీయమైన వర్ణన వ్యాకరణం. విద్యార్థులు, తెలుగు భాషోపాధ్యాయులూ దీన్ని సమర్ధంగా ఉపయోగించుకుంటారని మా ఆకాంక్ష.
- Title :Neti Telugu
- Author :K K Ranganadhacharyulu
- Publisher :Emesco Publications
- ISBN :MANIMN2110
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :96
- Language :Telugu
- Availability :instock