₹ 60
ఇక కరోనాకు ముందు, కరోనా తర్వాత - అంటూ కాలాన్ని విభజించుకోక తప్పదని అంది - కరోనా. మొదట తన వైరస్ సంతతిని ఇతర సూక్ష్మ జీవుల్ని కనుగొన్న శాస్త్రజ్ఞులకు, తనను ఎదుర్కొనేందుకు తక్షణం మందులు కనిపెట్టే బాధ్యతని తమ మీద వేసుకున్న మహనీయులకు జేజేలు పలకమంటోంది. జీవితాన్ని ఇంత అందంగా, అనందంగా తీర్చిదిద్దుతున్న వారంతా ప్రాతః స్మరణీయులేనని అంది - కరోనా. "భాషణ్ నహీం రేషన్ చాహియే" - అనే అన్నార్తుల్ని ఆదుకోమంటుంది. దేశం ఆకలి తీర్చే రైతును పట్టించుకోమంటుంది. ప్రపంచానికి ప్రేమతో - తాను ఇస్తున్న సందేశం - ఇదేనని అంది - కరోనా.
- ఓ మై గాడ్!
- హి ఈజ్ ఇన్ ఐసోలేషన్!!
- డా. దేవరాజు మహారాజు
- Title :Corona
- Author :Devaraju Maharaju
- Publisher :Visalaandhra Publishing House
- ISBN :MANIMN1392
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :80
- Language :Telugu
- Availability :instock