Logili Books

Short Stories

O Thandri Katha

By K Ramalakshmi

₹40
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
O Thandri Katha
Author
Publisher
Streesakthi Publications
ISBN
MANIMN2204
Binding
Paerback
Published Date
2003
Number Of Pages
140
Language
Telugu
Availability
In Stock
About this book

                      "ఏమిటమ్మా - ఈ హడావిడి! కొంపతీసి నాకు పెళ్ళి సంబంధం చూసేయడం లేదు కదా! " వేళాకోళంగా అంటూనే కర్టెన్ రాడ్ కి ఎక్కించి తల్లికి అందించింది ఉమ.

                      నిలుచుని ఉన్న స్టూలు మీద నుంచే కోపంగా చిన్న కూతురికేసి చూసింది వెంకటలక్ష్మి.

                    "అవునే , మీకు నేనేంటే లోకువ. అందుకే తల్లిని అన్న గౌరవం లేకుండా ఆటపటిస్తున్నారు" విసుగ్గా అంటూ కర్టెన్ అందుకుంది.

                   ఆ విసుగులో ఎక్కించిన కర్టెన్ కాస్తా జారిపోయింది. ఉమ కిసుక్కున నవ్వి. చాలా సీరియస్ గా అంది. "కోపం, విసుగు, బి.పి. పెంచుతాయి. బి.పి. ఒంటికి అంత మంచిది కాదు" అంది. స్టూలు దిగకుండానే కర్టెన్ మళ్లీ ఎక్కించి తగిలించింది వెంకటలక్ష్మి. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?