• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Tenneti Sudha Kathalu

Tenneti Sudha Kathalu By Tenneti Sudha

₹ 200

          "ఈ మహాసభలో ప్రఖ్యాత రచయిత ప్రదీప్ గారిని పరిచయం చెయ్యడానికి ఎంతో ఆనందిస్తున్నాను. కళాపరిషత్తువారు నిర్వహించిన పోటీలలో ప్రథమ బహుమతి గెల్చుకోవటమే ఆయన ప్రజ్ఞకు తార్కాణం. ఈ సందర్భంలో ప్రప్రథమంగా ఆయన్ని అభినందించే అవకాశం మన కళాశాల సారస్వత సంఘానికే లభించడం నిజంగా గర్వకారణం. భారత ప్రభుత్వం త్వరలోనే వీరిని అమెరికా పంపుతోంది. ఆరు నెలలపాటు అక్కడి అంధవిద్యా ప్రణాళిక పరిశీలించి వస్తారు. తాను స్వయంగా అంధుడైనప్పటికీ తన రచనలతో ఎందరికో వెలుగునియ్యగల శక్తిని భగవంతుడు ఆయనకు ప్రసాదించాడు....."

          అధ్యక్షుడు అదేపనిగా పరిచయవాక్యాలు పలుకుతూ పోతున్నాడు. ప్రదీప్ అంధుడని అప్పటిదాకా తెలియనివాళ్ళు 'ఇంత బాగా రచనలు చేయగల ఈయన అంధుడా!' అంటూ విస్తుపోయారు. 

                                                                                                                            - డా. తెన్నేటి సుధ

  • Title :Tenneti Sudha Kathalu
  • Author :Tenneti Sudha
  • Publisher :Vanguri Foundation Of America
  • ISBN :MANIMN0651
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :336
  • Language :Telugu
  • Availability :instock