Logili Books

Short Stories

Manchu Karigaaka

By Vinna Kota Ravi Shankar

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Manchu Karigaaka
Publisher
Anupama Printers
ISBN
MANIMN3278
Binding
Papar Back
Published Date
May, 2022
Number Of Pages
80
Language
Telugu
Availability
In Stock
About this book

ఆట

ఆకాశం చదివేసిన పాత పుస్తకం చంద్రుడు ఎన్నేళ్ళు వచ్చినా అదే వేషం వేసే ముసలి కథానాయకుడు కనుమరుగైన తారల స్థానాన్ని మళ్ళీ అటువంటి తారలే భర్తీ చేస్తాయి ఇరు సంధ్యలు ఒకే నృత్యాన్ని క్రమం తప్పకుండా ప్రదర్శిస్తాయి.

రాత్రి, పగళ్ళు కలిపి కుట్టిన జలతారు వస్త్రాలు ఋతువులు మారి మారి వచ్చే వాటి అంచులు.

చుట్టూ మంచు కప్పబడినప్పుడు చెట్లు యోగ ముద్ర దాలుస్తాయి అది కరిగాక అదే చెట్ల మీద అవే పువ్వులు వలస పక్షుల్లా వచ్చి వాల్తాయి అవే వానలు, అవే ఎండలు

అలాగే కురిసి, మెరుస్తాయి రాలే ఆకుల మీద అవే రహస్య హస్తాలు రంగురంగుల సంతకాలు చేస్తాయి.

మళ్ళీ యోగ నిద్ర.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?