జాతీయ గీతం
మన జాతీయ గీతం "జనగణమన...” యునెస్కో చే "ప్రపంచంలోని ఉత్తమ గీతం"గా ప్రకటించబడింది.
మన జాతీయ గీతం యొక్క పదపదానికి అర్థం :
జన = ప్రజలు
గణ = సమూహము
మన = మనస్సు
అధినాయక = నాయకుడు
జయ హే = విజయము
భారత = భారతదేశము
భాగ్య = విధి
విధాత = విధాత
పంజాబు = పంజాబు
సింధు = సింధు
గుజరాత = గుజరాత్
మరాఠా = మరాఠీ మహారాష్ట్ర
ద్రావిడ = దక్షిణము
ఉత్కళ = ఒరిస్సా
బంగ = బెంగాల్
వింధ్య = వింధ్య
హిమాచల్ = హిమాచలము
యమున = యమున
గంగా = గంగానది
ఉచ్ఛల = కదిలే
జలధి = 3 మహాసముద్రము
తరంగ = తరంగాలు
తవ = నీ
శుభం = శుభప్రదం
నామే = పేరు
జాగే = జాగృతి
తవ = = నీ
శుభ = శుభము
ఆశిష = ఆశీర్వాదాలు =
మాగే = అడగండి
గహే =పాడండి
తవ = నీ
జయ = విజయము
గాథ = పాట...............