Logili Books

Short Stories

Parimalinchina Manavatvam

By Pro G Haragopal

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Parimalinchina Manavatvam
Publisher
Palamuru Adyayana Vedika
ISBN
MANIMN5212
Binding
Papar back
Published Date
July, 2019
Number Of Pages
165
Language
Telugu
Availability
In Stock
About this book

జార్జి నేటికీ స్పూర్తిదాయకం

నలభై ఏళ్ల తర్వాత జార్జి రెడ్డి జ్ఞాపకాలు ఇంత సజీవంగా ఉండడమంటే, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల, తెలంగాణ ఉద్యమ చైతన్యానికి జోహార్లు చెప్పవలసిందే. నేను ఉస్మానియా యూనిర్సిటీలో దాదాపు జార్జి రెడ్డి విద్యార్ధిగా ఉండే కాలంలోనే ఉన్నాను. కానీ ఆయనను కలుసుకోలేదు. హైదరాబాద్ నుంచి నేను వరంగల్ పీజీ సెంటర్కు 1970 లలోనే వెళ్లడం వల్ల, జార్జిరెడ్డి పాత్రను వినడమే తప్ప చూడలేదు. జార్జి రెడ్డి హత్య తర్వాత హన్మకొండలో సంస్మరణ సభకు మనోహర్ (ఇప్పుడు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాయలంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్) నన్ను తీసుకెళ్లాడు. అదే నేను మొట్టమొదట మాట్లాడిన పబ్లిక్ మీటింగ్. అలా ప్రారంభమైన నా ప్రజా ప్రసంగానికి కూడా నలభై ఏళ్లు. నేను మాట్లాడిన ఈ సభ రాజకీయమైనది. అది ఒక త్యాగాన్ని గురించి మాట్లాడడం..............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?