Token Number Enimidi Vasudarani Kathalu By Vasudarani
₹ 200
ఇవి వసుధారాణి కథలే కాని టోటో చాన్ కథలు కూడా
వసుధారాణి కూడా టోటో చాన్ లాంటి బాలికే. అదృష్టమేమిటంటే ఆమె చదివిన బడి మూసలను తయారుచేసేది కాదు. కానీ దురదృష్టమేమంటే ఆమెకు రైలుబడి లాంటి బడి దొరకలేదు. కానీ అలాంటి బడిని తెలియకుండానే తనంతట తనే వెతుక్కుంది.
- వాడ్రేవు వీరలక్ష్మీదేవి
“కథలు అంటే కల్పించినవి ఏవీ కావు సుమండీ.. మనలనందరనీ మన బాల్య స్మృతులలోకి ఆపళంగా మోసుకు వెళ్లి పోయే
- బంగారు జ్ఞాపకాలు...”
- Title :Token Number Enimidi Vasudarani Kathalu
- Author :Vasudarani
- Publisher :Vasudarani
- ISBN :MANIMN2460
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :213
- Language :Telugu
- Availability :instock