₹ 60
అధికారిక ప్రాధమిక అంచనాల ప్రకారం భారత దేశపు జిడిపి వృద్ధిరేటు ఏప్రిల్ - జూన్ 2020 త్రైమాసికానికి గతేడాది అదే కాలపు జిడిపి వృద్ధి రేటుతో పోల్చితే 24 శాతం పడిపోయింది. కాస్త లోతుగా విషయాలు తెలిసిన వారు మాత్రం జిడిపి పతనం ఇంతకన్నా వాస్తవంగా ఇంకా ఎక్కువే ఉంటుందని భావిస్తున్నారు. మాజీ గణాంక అధికారి ప్రణబ్ సేన్ అంచనా ప్రకారం జిడిపి వృద్ధి రేటు 32 శాతం పడిపోయింది. మరికొంత మంది ఇతరులు అంతకన్నా కూడా ఎక్కువగానే పతనం ఉంటుందని చెప్తున్నారు. పతనం అంచున భారత ఆర్ధిక వ్యవస్థ గురించి తెలుసుకునేందుకు ఈ పుస్తకం చదవగలరు.
- Title :Pathanam Anchuna Bharatha Ardhika Vyavastha
- Author :Prabhath Patnayak
- Publisher :Prajashakthi Book House
- ISBN :MANIMN2113
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :72
- Language :Telugu
- Availability :instock