₹ 210
జోన్ ఎల్ బ్రౌన్ డల్లాస్ నించి అమెరికాలోకి వెళ్ళడానికి నిశ్శయించుకున్నాడు. అమెరికాలో వైపు వేళ్ళ దారిలో నడవసాగాడు. కుడి చేతి బొటన వేలుని పైకెత్తి చేతిని చాపి "థంబ్స్ అప్ " ని చూపిస్తూ, తనకి లిఫ్ట్ కావాలని సూచించసాగాడు.వందల కార్లు అతని పక్క నించి వెళ్లాయి. కానీ ఎవరూ ఆపలేదు.ఐదారు నిముషాలు తర్వాత అతని పక్కన ఓ కారు ఆగింది. జోన్ ఎల్ బ్రౌన్ తల తిప్పి చూసాడు .
-మల్లాది వెంకట కృష్ణమూర్తి
- Title :Pen And Gun
- Author :Malladi Venkata Krishna Murthyc
- Publisher :Lipi Publications
- ISBN :MANIMN0521
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :199
- Language :Telugu
- Availability :instock