Logili Books

Novels

Chirunavvu Vela Entha

By Malladi Venkata Krishna Murthy

₹320
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Chirunavvu Vela Entha
Publisher
Godavari Prachuranalu
ISBN
MANIMN6545
Binding
Papar back
Published Date
Sep, 2025
Number Of Pages
269
Language
Telugu
Availability
In Stock
About this book

చిరునవ్వు వెల ఎంత?

MY pain may be the reason for somebody's laugh. But my laugh must never be the reason for somebody's pain. -Charlie Chaplin

డియర్ వాక్పతి,

కాఫీ కలుపుకుని తాగుతూ ఇది రికార్డ్ చేస్తున్నాను. టైప్ చేయడంకన్నా నా జవాబుని రికార్డ్ చేసి పంపడం తేలికని డాల్బీలో రికార్డ్ చేసి పంపుతున్నాను. వాట్సప్ మైక్లో కష్టం. వేలు అటు ఇటు కదిలితే, మధ్యలో కట్ అవుతుంది.

ఇందాక వర్షంవల్ల నువ్వు కారుని ఆఫీస్ ఆవరణలో వదిలి అక్కడే పడుకుందామని అనుకున్నావు. కాని నేను ఇంటికి వెళ్ళాలని ఊబర్కి ట్రై చేస్తే టేక్సీ బదులు ఆటోలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిసింది. నా చీర పాడవుతుందని నన్ను ఇంటి దగ్గర దింపినందుకు థాంక్స్. అబ్బ! ఆ వర్షపు రోడ్లలో కారుని డ్రైవ్ చేయడం ఎంత

నీకోటి తెలుసా? నా స్థానంలో మగాడు ఉండి ఉంటే డ్రాప్ చేసేవాడివి కావని . ఎందుకంటే ఆపోజిట్ జెండర్కి దేవుడు చిత్రమైన, రహస్యమైన ఆకర్షణని పెట్టాడు. ముఖ్యంగా మగాళ్ళకి. ఆమె తనకి మళ్ళీ తారసపడదని తెలిసినా, మగాడు రైల్లో కింది. బెర్త్ ని ఆమెకి త్యాగంచేసి తను పై బెర్త్ కి ఎందుకు మారతాడు? ఆఫీస్ లో వర్క్ షేర్ చేసుకోవడం, ఎక్కడైనా సీట్ని ఆఫర్ చేయడం, క్యూలో వెనక స్త్రీని తన ముందుకి వెళ్ళమని...............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?