Logili Books

Children's Special

Pillalapai Chaduvulu Bhaaranni Tagginchatam Ela?

By Dr Deshineni Venkateshwara Rao

₹50
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Pillalapai Chaduvulu Bhaaranni Tagginchatam Ela?
Publisher
Emesco Books
ISBN
EMESCO1120
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
80
Language
Telugu
Availability
In Stock
About this book

               పిల్లల పై భారాన్ని తగ్గించడం నాణ్యమైన విద్యను అందించడం అనే విషయం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. స్వాతంత్ర్యానంతరం దేశంలో విద్యారంగంలో సంస్కరణలు సూచించటానికి ఏర్పాటయిన పలు కమిటీలు ఈ దిశగా అనేక ప్రతిపాదనలు చేశాయి. ప్రత్యేకించి గత నాలుగు దశాబ్దాల కాలాన్ని పరిగణలోకి తీసుకొని చూసిన ఈశ్వభాయ్ పటేల్ కమిటీ మొదలు జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం వరకు పిల్లలపై భారాన్ని తగ్గించే అంశం పై రకరకాల సూచనలు, సలహాలు చేశాయి. ఇందులో యశ్ పాల్ కమిటీ ఒక మైలురాయిగా చెప్పవచ్చు. పిల్లలపై భారాన్ని తగ్గించటం, నాణ్యమైన విద్యను అందించటం అనే అంశాల పై ఎంతో విలువైన సమాచారం ఈ రిపోర్ట్ లో పొందుపరిచారు. 
                                                                                      - డా. దేశినేని వెంకటేశ్వర రావు 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?