₹ 350
రాత్రి ఎనిమిది గంటలయింది.
దసరా వెళుతూ దీపావళిని పంపిస్తానన్నది. దసరాది అదృష్టపు జాతకం దీపావళిదే దురదృష్టపు జాతకం.
కాని ఇద్దరు కలిసి జనాన్ని కాల్చుకు తింటారు. సిగ్గులేని పండగ దాసర. ఎంతటి వాళ్ళయినా దసరా మాములు అంటూ చెయ్యి చాచి అడుగుతారు.
బాణాసంచాతో బుగ్గిచేసే పండగ దీపావళి. ఈ ఇద్దరు కలిసి ఒక నెల్లో వస్తే కొంప కొల్లేరు. జీవితం నల్లేరు.
చేత వెన్నముద్ద పూదండ అన్నట్లు, చేత సిగరెట్టుతో, నోటిలో వక్కపొడితో వచ్చాడు ఆవిడ భర్త ఆయనగారు.
- బోడపాటి హరికిషన్
- Title :Police Police
- Author :Bodapati Harikishan
- Publisher :Chinuku Publications
- ISBN :MANIMN1536
- Binding :Paperback
- Published Date :2020
- Number Of Pages :358
- Language :Telugu
- Availability :instock