Logili Books

Novels

Golden Shadow

By Madhu Babu

₹160
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Golden Shadow
Author
Publisher
Satyavani Publication
ISBN
MANIMN5781
Binding
Papar Back
Published Date
2024
Number Of Pages
302
Language
Telugu
Availability
In Stock
About this book

గోల్డెన్ షాడో

వరల్డ్ మాఫియా.... అసలు పేరు కిల్లర్స్ గ్యాంగ్. కిల్ అండ్ కాంకర్ వారి మూలసూత్రం...

రేప్ అండ్ రోబరీ వారి నిత్య కృత్యం... ప్రపంచం అంతటా నిండివుంటారు వారి అనుచరులు. సుప్రీమ్ కమాండ్ అంటారట వారిని నడిపించే మూలవిరాట్లను.

ఖరీదైన నల్లటి సిల్క్ వస్త్రాలను ధరించి, మెత్తటి కుషన్ ఛైర్లలో కూర్చుని, అత్యాధునికమైన ఎలక్ట్రానిక్ పరికరాల సహాయంతో ప్రతి నిముషము తమ గ్యాంగ్ మెంబర్లు చేస్తున్న పనుల్ని పర్యవేక్షిస్తూ వుంటారట! వారు ఎక్కడ వుంటారో, ఎప్పుడు ఎవరికి కనిపిస్తోరో చెప్పటం సాధ్యంకాదు ఎవరికీ. అలాంటి సుప్రీమ్ కమాండ్ సభ్యుల్ని కాంటాక్ట్ చేశాడు మన సరిహద్దులకు అవతలవున్న దేశాధిపతి. “మా స్పెషల్ బ్రాంచి అధికారి మిమ్మల్ని కలుసుకుని మాట్లాడాలని అనుకుంటున్నాడు. దయచేసి అనుమతినివ్వండి" అని అర్థించాడు. అర్థించటమే ఎవరైనా చేయగలిగిన పని................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?