Logili Books

General

Prajasvamyam Tiralu Marinaa Girijanula Talarathalu Marenaa?

By Acharya Jayasri Ramdas Rupavath

₹199
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Prajasvamyam Tiralu Marinaa Girijanula Talarathalu Marenaa?
Publisher
Attadugu Drukpadala Prachurana
ISBN
MANIMN2234
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
191
Language
Telugu
Availability
In Stock
About this book

                ఈ పుస్తకంలోని వ్యాసాలు - గిరిజన సామాజిక , ఆర్ధిక, రాజకీయ, సంబంధాలు, ప్రపంచీకరణ, భారత ఆర్ధిక వ్యవస్థ, సంక్షేమ పథకాలు, పాలక విధానాలు, అభివృద్ధి, అడవి, వనరులు, పర్యావరణం, నిర్మాణంలో గిరిజనులపాత్ర, భారత గిరిజనుల సామజిక ఆర్ధిక సంక్షోభం , ఆధునిక సంస్కృతి, ప్రజా ఉద్యమాలు, గిరిజన పెత్తందారీ బడా వ్యాపారస్తుల దోపిడీ విధానానికి వ్యతిరేకంగా ఆదివాసీలు, దళితులు, బలహీన వర్గాలు, రైతులు, కార్మికులు అనేక అంశాలమీద అట్టడుగు కోణంతో ఆలోచన, విశ్లేషణ వివరణాలకు మూలాలు ఈ వ్యాసాలు. గిరిజనాలలో సామాజిక సంబంధాలు అట్టడుగు వర్గాల స్వభావాన్ని అర్ధం చేసుకొనే దృక్పధం, ఆదివాసీ సమాజంలో సాంస్కృతిక  సంబంధాలు అభివృద్ధిని  ఆ సమాజమును మార్చగలిగే ఆలోచన, ఆచరణా ఎవరు అర్ధం చేసుకోగలరు? ఇంకా అభివృద్ధికి నోచుకోని ఈ దేశ ఆదివాసీల   పోరాటాలు కారణమని ఈ వ్యాసాలు ద్వారా అర్ధం చేసుకోవచ్చు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?