Logili Books

Novels

Pranaya Prabhandam

By Kommanaapalli Ganapathi Rao

₹100
Out of Stock
Out of Stock
Book Details
Title
Pranaya Prabhandam
Publisher
Sahithi Publications
ISBN
MANIMN2051
Binding
Paerback
Published Date
2014
Number Of Pages
328
Language
Telugu
Availability
Out of Stock
About this book

అందం, తెలివి, అతిశయం, గర్వం, రాజసం , డబ్బు, అన్ని కలగలిపితే అది "ప్రబంధ".

ఒక "ఐడియల్ స్టూడెంట్" గా మెకానికల్ ఇంజనీరింగ్ లో ర్యాంక్ స్టూడెంట్ గా గుర్తింపబడి . అంతర్ముఖుడిలా బ్రతకడం అలవాటై "రాష్ట్రస్థాయి ఐక్యూ టెస్ట్" లో మూడుసార్లు ఫస్ట్ ప్రయిజ్ అందుకున్న "ప్రబంధ " పై విజయం సాధిస్తాడు "ఆదిత్య".

ఆదిత్య ప్రబంధలకన్నా అందం, తెలివిలో ఎంతో ఎత్తునున్న ఆమె "ప్రణయ". ఆదిత్యకి దగ్గర కావాలనుకుంటున్న అమ్మాయి. ఆదిత్యను అన్ని క్విజ్ పోటీలలోనూ ఆరితేరిన మేధావిగా తీర్చిదిద్దటంలో ఎంతో శ్రద్ద తీసుకుంది.

సమవయస్కులైన, భిన్న వ్యక్తిత్వాలుకల ఈ ముగ్గురిలో ఎవరికీ ఎవరు పోటీ? ఎవరికీ ఎవరు చేరువ? అనేది తెలుసుకోవాలంటే అద్భుత రసరమ్య కథనంతో సాగె "ప్రణయ ప్రబంధం" చదవాల్సిందే.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?