₹ 300
కు........ ఛుక్.................కూ....................ఛుక్...........
భానుకి కిరణాలూ అప్పుడప్పుడే ప్రపంచాన్ని పలకరిస్తున్న వేళ. చీకటి మత్తులో జోగి, సోలిపోయి, తెరవడానికి కష్టపడుతున్న కనుదోయిలో ఈ రోజు మన పనేంటబ్బా? అన్న ఆలోచన సాగుతున్న సమయం. జీవితపు వాకిట, బ్రతుకు ప్రయాణంలో మరో మైలురాయి దాటడానికి ఆయత్తమవుతున్న అరుణోదయం.
సముద్రజలాలు ఆటుపోట్లు లేకుండా నిశ్చలంగా ఉన్నట్లు భ్రమింప జేస్తున్న తరుణం. మహిళా మనసంలా, నిర్వేదంగా ఉన్నట్లు కనిపిస్తుంది బంగాళాఖాతం. తన గర్భంలో దాచేసిన నిగూడ రహస్యాలు ఎన్నెన్నో. బిడ్డ తప్పుల్ని బయట పెట్టుకొని మాతృమూర్తిలా కన్పిస్తున్న ఆ సంద్రాన్ని తదేకంగా చూస్తున్నాడా ఇంజనీర్.
-డాక్టర్ దుట్టా శమంతకమణి.
- Title :Railubandi Kadhalu
- Author :Dr Dutta Samanthaka Mani
- Publisher :Samanvitha Publications
- ISBN :MANIMN0700
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :185
- Language :Telugu
- Availability :instock