₹ 199
అత్యంత ప్రఖ్యాత భారత మహర్షులలో శ్రీ రమణ మహర్షి ఒకరుగా భావించబడుతారు. అయన పదహారవ ఏటా ఒక ఆధ్యాత్మిక జాగృతి అనుభూతి చెందారు. పవిత్ర అరుణాచల పర్వతం దిశగా పయనించారు. అక్కడ అయన చుట్టూ ఒక సమాజం పెoపొందింది. అక్కడినుంచి అయన కార్ల్ యాంగ్, హేన్రి కార్టియర్ బ్రెస్సన్, సోమర్సెట్ మాం వంటి ప్రతిభా వంతులైన రచయితలూ, కళాకారులూ, అన్వేషకులు జీవితాలను స్పృశించారు. ఈ నాటికీ ప్రపంచమంతటా లక్షలాది అనుయాయులు అయన బోధనలతో ప్రేరణ పొందుతారు.
అయన శిష్యులు ఆర్ధర్ అస్బర్న్ చేత సంకలం చేయబడి ఈ ప్రమాణ గ్రంధం ఇప్పుడు - ఇక్కడ జీవనం ఎలా, ఇశ్వర్యము, స్వేచ్ఛ, జ్ఞానం, అసలైన ప్రకృతి సారం వంటి మహర్షి ఆలోచనకు అద్దం పడుతుంది.
-ఆర్ధర్ అస్బర్న్.
- Title :Ramana Maharshi Bodhanalu
- Author :Ardhar Asbarn
- Publisher :Manjul Publishing House
- ISBN :MANIMN0673
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :169
- Language :Telugu
- Availability :instock