₹ 200
సాహితీవేత్త,అభ్యుదయ రచయిత్రి, కథకురాలు, అనువాదకురాలు , మంచి వక్తగా ప్రసిద్ధి చందిన వీరు విజయనగరంలో జన్మించారు.
హిందీ సాహిత్యంలో డాక్టరేటు పొంది ఒడిశా ప్రభుత్వ ఎడ్యుకేషనల్ సర్వీసులో మూడు దశాబ్దాలు పనిచేసి ఒడియా తెలుగు భాషాసంస్కృతుల సేతువుగా పేరు ప్రఖ్యాతలు పొందారు.
92 - 94 లో I .C .C .R . ఢిల్లీ పంపగా హాంకుక్ యూనివర్సిటీ అఫ్ ఫారెన్ లాంగ్వేజ్ స్టడీస్, సియెల్ లో అతిధి ప్రొపెసరుగా సేవలందించి భాషాసంస్కృతుల వ్యాప్తికి దోహదపడ్డారు.
ఇంపుగా ఎరుక పెంచుతూ ఆలోచింపచేస్తూ పనివాడితనంతో గుండెకు పట్టేకథలు రాసి 1991 లో తెలుగు విశ్వవిద్యాలయంవారి సర్వోత్తమ కథ రచయిత్రిగా సాహిత్యలోకంలో ప్రత్యేక స్థానాన్ని పొందారు.
హిందీ, ఒడియా, ఇంగ్లీషు, బాషల నుండి వేరు చేసిన అనువాదాలు తెలుగు మౌలిక రచనలకు దీటుగా ఉంటాయన్నఖ్యాతిని పొందారు.a
- Title :Rangante Istam- Sahithi Chintanalu
- Author :Dr Chaganti Tulasi
- Publisher :Vanguri Foundation Of America
- ISBN :MANIMN0979
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :344
- Language :Telugu
- Availability :instock