Logili Books

Novels

Robinson Crusoe

By G L V Narasimharao

₹40
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Robinson Crusoe
Publisher
Visalaandhra Publishing House
ISBN
MANIMN1744
Binding
Paerback
Published Date
2020
Number Of Pages
40
Language
Telugu
Availability
In Stock
About this book

                          "రాబిన్సన్ క్రూసో   " అనే ఈ నవలకి "డేనియల్ డేఫో  " రాసిన పుస్తకాలలో ప్రసిద్ధమైనది. ఈ కథ  మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. కథానాయకుని పేరు రాబిన్స్  క్రూసో.  నావికుడిగా ప్రపంచాన్ని  చుట్టిరావాలనే కోరికతో ఓడమీద బయలుదేరుతాడు. అలా ప్రయాణిస్తున్న  వేళ భయంకరమైన  తుపానులో చిక్కుకుని  ఓడ మునిగిపోతుంది. తనొక్కడూ మాత్రం అదృష్టవశాన  ఒక నిర్జన ద్విపంలో  చిక్కుకున్నాడు. బయటి ప్రపంచంతో  సంబంధంలేని ప్రదేశం, చుట్టూ క్రూరమృగాలు. అలాంటి ప్రదేశంలో  ఆశ్రయాన్ని నిర్మించుకోవటానికి అతడు చేసే పోరాటం  గురించి ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?