Logili Books

Novels

Drakyula

By Maidhili Venkateswararao

₹60
Out of Stock
Out of Stock
Book Details
Title
Drakyula
Publisher
G. Venkateswararao
ISBN
MANIMN2155
Binding
Paerback
Published Date
2008
Number Of Pages
200
Language
Telugu
Availability
Out of Stock
About this book

ఆకాశంలో నక్షత్రాలు లేవు...

అంతా చీకటే ... ఉరి బైట బీడు పడిన పొలాల్లో ఎండి పోయిన పిచ్చి మొక్కల మధ్య కాపురముంటున్న కీచురాళ్ళు ఘి .. ఘి... అని శబ్దం చేస్తూ అరుస్తున్నాయి. అలాంటి సమయంలో వచ్చిందామె, అదికూడా పరిగెత్తుతూ - జుట్టు చెదిరిపోయి ఉంది... ఎగిసి పడుతున్న కెరటంలా ఉంది... పెట్టుకున్న బొట్టు చెదిరి ఉంది.

"అదిగో అక్కడుంది " ఎవరిదో మగగొంతు.

ఆమె ఉలిక్కిపడింది....

చీకటిని చీల్చుకుని బాణంలా పరిగెత్తింది..

తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?