₹ 175
సుక్షేత్రం
ది గుడ్ ఎర్త్
పెరల్.ఎస్.బక్
వాంగ్ లాంగ్అనే రైతు పెళ్ళి రోజుతో మొదలై అతడి కుమారులు సంపన్నులు కావడంతో ముగుస్తుంది నవల.
కటిక దారిద్యం, చిన్న మొత్తం భూమి, తినడానికి తిండిలేక భార్య భర్తలు ఇరువురు కష్టించి పనిచేసినా, వరదలు కరువు కాటకాలకు గురై, దక్షిణ చైనాకు వలస వెళ్ళి రిక్షా తొక్కినా బ్రతుకు గడవక, అక్కడి విప్లవ సమయంలో దొరికిన కొద్దీ మొత్తం బంగారంతో తిరిగి స్వస్థలం చేరి, ఎక్కడైతే తన భార్య బానిసగా గడిపిందో వారి వద్దే భూమినంతా కొని సంపన్నుడై పిల్లల్ని చదివించి విజేతగా నిలిచిన రైతు కథ ఈ సుక్షేత్రం.
క్రైస్తవ మత వ్యాప్తి నిమిత్తం చైనాకు వెళ్ళి అక్కడి గ్రామీణ జీవితాన్ని సానుభూతితో అర్ధం చేసుకొని, రైతుకు భీమి పై వుండే మమకారాన్ని కనులకు కట్టినట్లు వర్ణించి తద్వారా నోబెల్ బహుమతి పొందింది నవల ద్వారా రచయిత్రి.
-పి.వి.రామారావు.
- Title :Sukshetram
- Author :P V Rama Rao
- Publisher :Pallavi Publications
- ISBN :MANIMN0772
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :188
- Language :Telugu
- Availability :instock