శబ్దనిశ్శబ్దాలు
చూసేవా
చూసేవా
ఎన్నాళ్ళయింది
గాజా మారణహోమం
గురించి మాట్లాడక?
ఎన్నాళ్ళయింది
రష్యా, యుక్రెయిన్
యుద్ధాన్ని గమనించక?
ఎన్నాళ్ళయింది
వలసల బహిష్కారాల
అమానుషత్వం గురించి చర్చించి
అకారణ ద్వేషాల గురించి
నిత్య భయాల గురించి మాట్లాడి?
ఇప్పుడు సుంకాలమ్మ గాలి వీస్తోంది.......................