• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Moodu Padavalu

Moodu Padavalu By Indra Prasad

₹ 120

మూడో పుస్తకానికి ముచ్చటగా ఆహ్వానం.

Two tasks of the beginning of life: To keep reducing your circle and to Keep making sure you're not hiding somewhere out side it.

-- Franz Kafka 

ఆజన్మాంతం జీవితం శబ్దాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. గాలిని పోగు చేసుకుంటూ, విడిచి పెడుతూ, లబ్ డబ్ శబ్దాల ఒడిదుడుకులతో సాగుతూ ఉంటుంది. బాహ్య శక్తుల ప్రేరణతో సామాజికతను సంతరించుకుంటుంది, నాది నీది, మనది అనే తాత్విక లోకాల అన్వేషణ సాగిస్తుంది.

కవి తన కాలాన్ని అధ్యయనం చేస్తాడు. కీర్తిస్తాడు మంచిని, తత్వాన్ని గ్రహిస్తాడు, అలంకారబద్ధమైన భాషతో గానం చేస్తాడు. శబ్దమే అతని పనిముట్టు. వాక్యమే అతని నైపుణ్యం.

"ప్రపంచం ఒక కుగ్రామ" మనే కాలం నుంచి ప్రవాసులని, కాందిశీకులుగా, శతృవులుగా, అనాహ్వానిత మానవమృగాలుగా వర్ణించే కాలానికి చేరుకున్నాం. అంతా ఐదు దశాబ్దాల కాలంలోనే!

దేశమే ప్రపంచమయ్యిందిప్పుడు. అంతర్గత ప్రవాసం కూడా మిత్రభేదాన్ని బోధిస్తోంది..........................

  • Title :Moodu Padavalu
  • Author :Indra Prasad
  • Publisher :Chayya Resources center
  • ISBN :MANIMN5824
  • Binding :Papar Back
  • Published Date :Nov, 2024
  • Number Of Pages :97
  • Language :Telugu
  • Availability :instock