Logili Books

Poetry

Shilalolitha

By Revathi Devi

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Shilalolitha
Author
Publisher
Armili
ISBN
MANIMN4143
Binding
Papar back
Published Date
2020
Number Of Pages
109
Language
Telugu
Availability
In Stock
About this book

తొలిపలుకు

వెలిగిన నీలం నిప్పుపువ్వు

- వాడ్రేవు వీరలక్ష్మీదేవి

“అసలైన ప్రేమ ఏదో తెలుసుకున్నవారు లేరు,

సిసలైన ప్రేమ తెలిసీ బతికున్నవారు లేరు”

ఒక వాగ్గేయకారుడు ఈ పాట పాడి వినిపిస్తున్నప్పుడు అనార్కలీ, దేవదాసుల నుంచి రేవతీదేవి దాకా మనసులో మెదిలారు. మెదలడానికి నిజానికి మరచిపోయినదెప్పుడు?

కొన్ని పుస్తకాలలాగ, కొన్ని సంగీతాల్లాగ కొందరు, చాలా కొద్దిమంది లెక్కపెట్టడానికి ఒక చేతివేళ్ళు కూడా ఎక్కువయ్యేంతమంది వెంట వస్తారు, మనం జీవిస్తున్నంత కాలం.

అలా నా యవ్వన కాలపు విషాద జ్ఞాపకం రేవతీదేవి.
ఆమెను తలవలేను.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?