Logili Books

Novels

Tellarani Ratri

By Ranganayakamma

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Tellarani Ratri
Publisher
Sweet Home Publications
ISBN
MANIMN4954
Binding
Papar back
Published Date
Nov, 2023
Number Of Pages
219
Language
Telugu
Availability
In Stock
About this book

తెల్లారని రాత్రి!
 

నాకు కిందటి సంవత్సరం రెండు పెద్ద ఆపరేషన్లూ, ఆ తర్వాత హెర్నియా సమస్యా కదా? మరి, అలాంటప్పుడు నర్సుల అవసరం తప్పదు. నా మంచం దగ్గర దాదాపు ఏడెనిమిది నెలలుగా పగలు డ్యూటీలలో వుంటూ వున్న ఈ నర్సు పేరు మీనాక్షి! వయసు నలభై ఆరు సంవత్సరాలకు కొంచెం దాటి. నా అనారోగ్యంలోనే, ఇప్పటికీ, ఈమె నాకు సహాయంగా వుంది.

ఈమె ఒక్కతే కాదు, నేను యాడాది కిందట ఆస్పత్రి నించీ ఇంటికి చేరిన రోజు నించీ, రోజుకి ఇద్దరు నర్సులు వుండే వారు, పగలు ఒకరూ, రాత్రి ఒకరూ.

నర్సులతో అవసరం వచ్చిన ఆ ప్రారంభంలో యేడెనిమిది మందితో పరిచయాలు జరిగాయి. అందరూ ఒకే జీతం వారు కాదు. జీతాల్లో తేడాలు వుండేవి. ప్రతీ ఒక్కరూ వారం, పది రోజుల్లో వెళ్ళి పోవలిసి వచ్చినా, మంచిగానే ప్రవర్తించారు, ఒక్క నర్సు తప్ప! ప్రారంభపు రోజుల్లో నేను నర్సులతో, "మీ కోసం, కంపెనీలకు పేషెంట్లు ఇచ్చే..........

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?