₹ 250
నా పుస్తకాలు జాగ్రత్తగా చదివినవారికి నేను అసలు సత్యమేమిటా అని
ఈ సమస్యలన్నిటినీ తీర్చగల ULTIMATE TRUTH వుండు, ఉన్నట్టు కనబడుతుంది, అది ఏద, అనే వెతుకులాట కనబడుతుంది. అందుకనే మీకు నా పుస్తకాలతో న సిద్ధాన్తo దొరకలేదు. నేను ఎంత గొప్పవారు చెప్పిన వారు చెప్పారు గనక నమ్మనని, స్వతంత్రంగా బయలుదేరాను. ఆ యాత్రే న పుస్తకలలో కద్జలు, నాటకాలు, వ్యాసాల, రూపంగా వచ్చింది. సత్యమనేది వుంటే, బుద్ధితో కాదు, జీవితం అర్పించి అనుష్టిస్తేనేగాని తెలుసుకోలేమని, నమ్మేదానికి, చేసాడు వ్యత్యాసముంటే ఆ సత్యం బతుకంతా రొష్టు పడ్డాను. న అన్వేషణ నన్ను అరుణాచలం తీసుకొచ్చింది; ఇది ఏమిటో తెలుసుకుందామని, నేను వెతికే సత్యం ఆధ్యాత్మికంలో వుందేమోనని.
-వై.చందర్.
- Title :Chalam Sahitya Sumalu
- Author :Y Chandar
- Publisher :Chalam Foundations
- ISBN :MANIMN0546
- Binding :Paperback
- Published Date :2018
- Number Of Pages :280
- Language :Telugu
- Availability :instock