₹ 80
విరుద్ధమైన భావజాలాలు, భిన్నమైన రాజకీయ, ఆర్ధిక, సాంకేతిక సమూహాల మధ్య ఆధిపత్యం కోసం, ఆత్మరక్షణ కోసం జరిగే పోరు మహాభారత, రామాయణాలలో విరివిగా కనిపిస్తాయి. తాటక ఇతివృత్తంగా గల ఈ నవల చారిత్రక పరిణామాలను సంయమనంతో వివరిస్తుంది. "పరాజితుల గాథలు కీర్తించడం ప్రమాదాల్లో కెల్లా ప్రమాదం" అంటూ ముగిసే ఈ నవల ఉత్కంఠభరిత కథనంతో మనల్ని అయోధ్య నుండి గంగా సరయు సంగమాన్ని దాటించి తాటకవన భూముల్లో సంచరించిన అనుభూతిని కలిగిస్తుంది.
- Title :Thataka
- Author :Bejjarao Ravinder
- Publisher :Palapitta Books
- ISBN :MANIMN1020
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :144
- Language :Telugu
- Availability :instock