Logili Books

Novels

Thimmiribillalu Thodapaasaalu

By Sarath Metla

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Thimmiribillalu Thodapaasaalu
Author
Publisher
Oka Kotha Publication
ISBN
MANIMN6206
Binding
Paerback
Published Date
2025
Number Of Pages
124
Language
Telugu
Availability
In Stock
About this book

పుస్తకం మేం ఇద్దరం కలిసి సమాజం మీద వేసిన ఒక వ్యంగ్యాస్త్రం. ఇందులో నోట్లో వేసుకుంటే హాయినిచ్చే అక్షరాలుంటాయి. అన్నట్టు శరీరం కందిపోయేలా చేసే పాశాలు కూడా ఉంటాయండోయ్. Pure non-veg అనమాట. ఆయ్! వీటికి మేము కవితలు కాదు జువ్వలు అని నామకరణం చేశామండి. జువ్వలకి ఒత్తులు వెలిగించే వంద హ్యాండ్ డ్రాన్ బొమ్మలు కూడా ఉన్నాయ్ బాబాయ్. ఈ జువ్వలు పేల్తాయో, సాంప్రదాయ పంచెల్లోకి వెళ్తాయో లేదా తుస్‌స్‌మని కాసేపు నిశ్శబ్దం తర్వాత ఢమాల్ అంటూ భీకరమైన శబ్దం చేస్తాయో మీరే చెప్పాలి!

- శరత్/మెట్ల

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?