₹ 80
బోల్షివిక్ విప్లవం నాటికి స్థూలంగా గ్రామీణ రష్యా స్థితిగతులు, వర్గ పొందికలు గురించి మౌలిక సమాచారాన్ని అందించేందుకు, కరుడుకట్టిన నిరంకుశ భూస్వామ్య వ్యవస్థ పీడనను అధిగమించి రైతాంగం విప్లవోద్యమంలో పాల్గొన్న నేపథ్యం, దానికి దారితీసిన పరిస్థితులు, భూసమస్య పట్ల బోల్షివిక్ పార్టీ తీసుకున్న వైఖరుల్లో విప్లవోద్యమ ప్రస్థానానికి అనుగుణంగా జరిగిన మార్పులను రేఖామాత్రంగానైనా మన ముందుంచేందుకు ఈ గ్రంథంలో రచయిత ప్రయత్నించారు. ఈ పుస్తకం రష్యా అనుభవాలను మన ముందుంచింది. భూ సమస్యపై లెనిన్ రాసిన డాక్యుమెంట్లను తప్పక చదవాలి. వ్యవసాయ విప్లవం అవసరాన్ని ఈ పుస్తకం మన ముందు పెడుతున్నది. తప్పక చదవాల్సిన పుస్తకం.
- Title :Russia Viplavamlo Rythangam
- Author :Konduri Veeraiah
- Publisher :Nava Telangana Publishing House
- ISBN :MANIMN2560
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :72
- Language :Telugu
- Availability :instock