Logili Books

General

Signature Tune

By Dr Nagasuri Venugopal

₹153
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Signature Tune
Publisher
Sri Raghvendra Publications
ISBN
MANIMN4999
Binding
Papar back
Published Date
Jan, 2024
Number Of Pages
224
Language
Telugu
Availability
In Stock
About this book

అనంత వారసత్వ కళా విజ్ఞాన వాహిని!

. వ్యాసమును తీసుకుని ఇంటికి వస్తూ, త్రోవలో, ఆప్త స్నేహితుడు నార్ల వెంకటేశ్వరరావును పలకరిద్దామని అతని ఆఫీసుకు వెళ్ళాను. ఎంత పనిలో ఉన్నా, ఒక్క నిమిషం ఆ పని ఆపి, నాతో ఆప్యాయంగా మాట్లాడుతారు నార్ల. ఈ సంభాషణ కొంత సాగాక, అలవాటు ప్రకారం ఆయన అడిగారు: 'ఏమైనా క్రొత్త రచన వ్రాశారా?' అని. నా దగ్గర ఉన్న 'జ్ఞాపకాలు' వారి చేతికిచ్చాను. నార్ల మెప్పు పొందడం చాలా కష్టం. కాని, నా వ్యాసం చదివి ఆయన అన్నారు : 'చాలా బాగా వ్రాశారు, మాకియ్యండి: మీ జీవిత విశేషాలు వివరంగా వారం వారం, ఇల్లాగే వ్రాయండి. ఒక శీర్షికగా ప్రచురిస్తాము, ప్రభలో' అని. ఉద్యోగంలో ఉంటున్న నేను ఇలా వారం వారం నాగురించి వ్రాసుకోవడానికి వ్యవధి ఉంటుందా? అని నేను సందేహిస్తుంటే నార్ల 'మీరు వ్రాయగలరు, నాకు తెలుసు: ఈ ఆదివారమే ఈ వ్యాసం వేస్తున్నాను. మళ్ళా వారానికి రెండవ వ్యాసం పంపండి' అని, తన పనిలో మునిగిపోయారు. ఆ ఆదివారం ఆంధ్రప్రభలో 'నా స్మృతిపథంలో...' అంటూ, చదువుకున్నాను నా 'జ్ఞాపకాలు'. తరువాత వారం వారం. ఆ పేరు పెట్టినది నార్లవారే. వారం వారం వ్రాయించినది నార్లవారే...”

తెలుగు తొలి ఆకాశవాణి (మద్రాసు కేంద్రంలో తొలి) ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్, మంచి రచయిత, భావుకుడు అయిన ఆచంట జానకిరామ్ (1902 - 1992) తన ఆత్మకథకు ముందుమాటలో ఈ విషయాలు రాసుకున్నారు. 'నా స్మృతిపథంలో', 'సాగుతున్నయాత్ర' - అనే రెండు భాగాలుగా 1957-1963 మధ్యకాలంలో ఈ స్వీయచరిత్ర రాసుకున్నారు. ఇది ధారావాహికగా ప్రచురణ ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం సంచికలో 1957 నవంబరు 3న మొదలైంది!.........

ఆకాశవాణిలో నాగసూరి బాణి

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?