₹ 125
మహిళల అభివద్ధి , సాధికారతల గురించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతూ ఆ దిశగా కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతూ వున్న వర్తమాన సందర్భానికి , అవసరాలకు అనుగుణంగా కేంద్ర సాహిత్య అకాడెమీ మహిళల ఉద్యమాన్ని విమర్శనాత్మకంగా అంచనా వేసే అధ్యయనాల పై దష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ లో మహిళా ఉద్యమ చరిత్ర గమనాన్ని, గమ్యాన్ని నిరూపించి చూపాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నది.
- Title :Telugunata mahila Uddayamam: Vimarsanatmaka Anchana
- Author :Katyayaani Vidmahe
- Publisher :Sahitya Akademy
- ISBN :MANIMN2004
- Binding :Paerback
- Published Date :2009
- Number Of Pages :191
- Language :Telugu
- Availability :instock