Logili Books

General

Shilalolitha Vartamana Lekha

By Shilalolitha

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Shilalolitha Vartamana Lekha
Author
Publisher
Nava Telangana Publishing House
ISBN
MANIMN3865
Binding
Papar back
Published Date
Dec, 2018
Number Of Pages
180
Language
Telugu
Availability
In Stock
About this book

ఇదీ ఈ లేఖ!

మొదట్నుంచీ ఉత్తరాలంటే మక్కువ ఎక్కువ. ఇష్టాన్నీ స్నేహాన్నీ ఆత్మీయతనూ వ్యక్తీకరించగలిగే వాహిక ఉత్తరం. ఫోన్లు అందుబాటులోకి రాని రోజుల్లో ఉత్తరమే ఆ కొరతను తీర్చేది. 'లేఖా సాహిత్యం'లో కనపడే ఆత్మీయతత్వం నన్ను ఆకర్షించేది.

'భూమిక' స్త్రీవాద పత్రికలో అప్పటికే పదేళ్లకు పైగా 'మనోభావం' పేరుతో స్త్రీల రచనలపై కాలమ్ రాస్తుండేదానిని. ఆ తర్వాత రచయిత్రులతో ఉన్న సాన్నిహిత్యాన్ని, వారి రచనల విశిష్టతను వివరిస్తూ రాయాలన్న ఆలోచనే ఈ 'వర్తమాన లేఖ' ఇందుకు కొండవీటి సత్యవతి ఇచ్చిన ప్రోత్సాహం ఊతమిచ్చింది. అలా 2014లో మొదలైన ఈ లేఖలు ఇప్పటివరకూ కొనసాగుతూ వచ్చాయి. ఒక్కొక్కనెలా ఒక్కొక్కరిని పలకరిస్తూ, పుస్తకాల గురించి, జరిగిన సంఘటనల గురించి, పెనవేసుకున్న ఆత్మీయతల గురించి, వారి వారి విజయాల గురించి ప్రస్తావిస్తూ వచ్చాను. ఇప్పటివరకూ యాభైకి పైగా లేఖలు రాయగలిగాను.

ఈ ప్రక్రియ అందరికీ పరిచితమైనదే అయినా, మళ్లీ లేఖారచనకు జీవం పోయాలన్న తపనవల్ల కూడా ఈ లేఖారచన చేశాను. ప్రముఖ రచయిత్రి పి. సత్యవతి గారికి అంకితమియ్యడం సముచితమని భావించాను. వారికి నేనిచ్చే స్నేహకానుక ఇది..............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?