Logili Books

General

Telugangla Misrasamasanighantuvu

By Pulikonda Subbachari

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Telugangla Misrasamasanighantuvu
Publisher
Anvikshiki Publications
ISBN
MANIMN1005
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
230
Language
Telugu
Availability
In Stock
About this book

                   తెలగాంగ్ల   విశ్రసమాసానిఘంటువు   అనే పేరుతో తెలుగు - ఇంగ్లిష్ పదాలతో కూడిన సమాసాలు వంటి కల్పనారీతులూ సమస కర్యలు మొదలైన   వాటిగురించి ఆచార్య సుబ్బాచారిగారు సంకాలించిన ఈ గ్రంధం తెలుగు బాషా అధ్యయనం చేసే వారికీ , ఇతర వాడుకురాలకు ప్రత్యేకంగా పత్రికలవారికి ఎలక్ట్రానిక్ మాధ్యమాలవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నిఘంటువులో దాదపు పదహారువందలాకు పైగా తెలగాంగ్ల  విశ్రసమాసాలను  ఎంతో శ్రమించి సేకరించి వివరించారు. ప్రతి సమాసానికి అర్ధవివరణతోపాటు , సమాసంలోని విధి కార్యాలను, సమస వర్గాన్ని పేర్కొనడం సమస నిర్మాణాన్ని అర్ధం చేసుకోవటానికి సహాయపడుతుంది. తెలుగు బాషా విశ్లేషణకు సంబంధించి నిఘంటు  నిర్మాణంలో ఇదో కొత్త ప్రయోగమే . ఇది ఆహ్వానించదగినది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?