Logili Books

Short Stories

Teluginti Janapada Kathalu

By Pulikonda Subbachari

₹600
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Teluginti Janapada Kathalu
Publisher
Pulikonda Subbachari
ISBN
MANIMN3852
Binding
Papar back
Published Date
2022
Number Of Pages
580
Language
Telugu
Availability
In Stock
About this book

రెండు తెలుగు రాష్ట్రాలలోని పది జిల్లాలలో సేకరించిన జానపదకథలు. ఐదు పంక్తులున్న చిన్న కథ నుండి పదిహేను పుటలున్న పెద్ద కథల వరకు వేరు వేరు పరిమాణాలలో కథలు దొరికాయి. బ్రాహ్మణులు వైశ్యుల దగ్గరనుండి మాదిగ, డక్కలి కులాల వరకు అన్ని కులాల వారి వరకు కథలు చెప్పినవారిలో ఉండాలని భావించాము. అందుకే ఈ కథల్లో వస్తువైవిధ్యం అంత విస్తృతంగా కనిపిస్తుంది. తెలుగు వారి ప్రాచీన ఆధునిక నాకరికత సంస్కృతి ఈ కథల్లో కనిపిస్తాయి. జానపద సాహిత్య పరిశోధకులకు మంచి ఆకర గ్రంథం. తెలుగు భాష మాండలికాల పైన పరిశోధన చేసే వారికి కూడా మంచి సమాచారం ఇందులో లభిస్తుంది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?