Logili Books

Short Stories

Shashivadane

By Mogili Anil Kumar Reddy

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Shashivadane
Publisher
Bhodhi Foundation
ISBN
MANIMN6710
Binding
Paparback
Published Date
2025
Number Of Pages
111
Language
Telugu
Availability
In Stock
About this book

ముంబై తాజ్ హోటల్.

లోటస్ సూట్ లో కూర్చొని ఉన్నారు ఇద్దరు మధ్య వయస్సు వ్యక్తులు, ఖరీదైన విదేశీ స్కాచ్ లో ఐస్ క్యూబ్స్ నిండుగా వేసుకొని సిప్ చేస్తున్నారు బాలీవుడ్ లోని ప్రముఖ దర్శక నిర్మాతలైన వాళ్ళిద్దరు.

"శిఖ ఒప్పుకుందా? రిత్విక్ రోషన్ మొదటి సినిమా 'బోల్ నా ప్యార్ హై' ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసింది. ఇప్పుడు రెండో సినిమా ఛాన్స్ మనకిచ్చాడు. ఎందరో టాప్ హీరోయిన్లు ఉండగా టాలీవుడ్లో ఒక్క సినిమా మాత్రమే చేసిన శిఖను హీరోయిన్ గా తీసుకొమ్మన్నాడు" అన్నాడు నిర్మాత.

"ఈ రోజు ఉదయమే కలిసాను సర్. అయినా ఆ అమ్మాయే హీరోయిన్గా కావాలని రిత్విక్ బాబు ఎందుకు పట్టుపడుతున్నాడు" అన్నాడు ఆ దర్శకుడు.

"అదే అర్ధం కావట్లేదు. మోడల్గా రెండు యాడ్స్ చేసింది. ఒక్క తెలుగు మూవీ చేస్తే ఏవరేజ్ గా పోయింది. కాకపోతే ఆకర్షణీయమైన రూపం. ఒక్క సినిమాతోనే దేశాన్ని ఊపేసిన భాగ్యశ్రీ లాంటి అందం. అందుకే కావచ్చు. ఇంతకీ డేట్స్ ఇవ్వటానికి ఒప్పుకుందా" అన్నాడు నిర్మాత.

"ఓకే చెప్పింది. కానీ ఒక కండిషన్ పెట్టింది" అన్నాడు ఆ దర్శకుడు. "బాలీవుడ్ ఛాన్స్ అందులో రిత్విక్ బాబుతో.. ఎగిరిగంతేసి వొప్పుకుంటుందని అనుకున్నాను. కండిషన్ ఏంటి?" అని అడిగాడు నిర్మాత............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?