Logili Books

Short Stories

Samrat Srirangaraya

By Prasad

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Samrat Srirangaraya
Author
Publisher
Classic Books
ISBN
MANIMN0543
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
141
Language
Telugu
Availability
In Stock
About this book

    జగత్కళ్యాణకారుడు, ఆదిమధ్యతరహితుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆంధ్ర సార్వభౌములు యిష్ట దేవము అయిన శ్రీ వెంకటాచలపతిని వేదవేదాంగ విదులైన, పరమ భగవతోత్తములైన బ్రాహ్మణోత్తములు సుప్రభాత శ్లోకాలపనతో మేలుకొలుపుతున్నారు. ఆంధ్ర సార్వభౌముడు శ్రీ వేంకటపతి దేవరాయలు  నలుగురు దెవురులతోను, అగ్రజాత్మజుడు శ్రీ రంగ రాయలతోను నటి సుప్రభాత కార్యాలయంలో పాల్గొని, ముకుళిత హస్తాలతో స్వామి దర్శనం కొరకు వీక్షించసాగాడు.

                                                 అంతలో సుప్రభాత శ్లోక పఠనం పూర్తీ అయింది. భక్తులంతా చేతులు పైకెత్తి "గోవిందా గోవిందా" అంటూ భక్తి పారవశ్యంలో స్వామి దర్శనాన్నర్దించారు ముక్తకంఠంతో.

                                                                -ప్రసాద్.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?