₹ 270
"సమకాలీన మహాసంస్కర్తలైన విద్యాసాగర్, రనడేల వలె వీరేశలింగం రాజకీయాల పట్ల మితవాది. అయన దేశభక్తుడు. రాజకీయ స్వాతంత్ర్త్యని ప్రగాఢంగా వంచించాడు, కాని బ్రిటిష్ వాళ్ళ సంపర్కం భారతీయులను ప్రభావితం చేసి భారతీయుల చిత్తవికాసానికి దోహదకారి అయినది దృఢ విశ్వాసం".
కందుకూరి వీరేశలింగంపంతులు (16.04.1848-27.05.1919)171 ఏళ్ళ క్రితం పుట్టారు. నూరేళ్ళ క్రితం మరణించారు. 71 ఏళ్ళు బ్రతికాడు. ఈ మధ్యకాలంలో సంఘసంస్కరణోద్యమాలు నడిపారు. దానికి అవసరమైన రచనలు చేసారు. అయన జీవితకాలంలో అయన కోసం బ్రతికిన దానికన్నా సమాజం కోసం బ్రతికింది ఎక్కువ. "కార్యశూరుడు వీరేశలింగం" అన్న శ్రీ శ్రీ మాట కందుకూరిని సరిగ్గానే నిర్వహించాడు. ఆరంభశూరుడు కాని వాడు ఆంధ్రుడుకాడు అని 1967 లో చిత్తూరు, జిల్లా రచయితల సాంఘ సమావేశంలో దాశరధి అధిక్షేపాత్మకంగా అన్నారు.
-రాచపాళెం చంద్రశేఖరరెడ్డి.
- Title :Sangasamskarana Dasthuri Mana Kandukuri
- Author :Rachapalem Chandrasekhar Reddy
- Publisher :Prajashakthi Publications
- ISBN :MANIMN0549
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :115
- Language :Telugu
- Availability :instock