Logili Books

Novels

Sultana Kala ( Marikonni Kathalu)

By Achyutuni Rajasri

₹175
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sultana Kala ( Marikonni Kathalu)
Publisher
Bala Books Publications
ISBN
MANIMN7203
Binding
Paparback
Published Date
2026
Number Of Pages
145
Language
Telugu
Availability
In Stock
About this book

సుల్తానా కల

ఒకరోజు సాయంత్రం హాయిగా పడకకుర్చీలో వాలిపోయి భారతీయ స్త్రీత్వాన్ని గూర్చి ఆలోచిస్తున్నా. నాకు నిద్రపట్టిందో కునికిపాట్లు పడ్డానో నాకే తెలీదు. నాకు గుర్తున్నంతవరకూ మేలుకునే ఉన్నా. వెన్నెల మెరిసిపోతోంది. హఠాత్తుగా ఆ స్త్రీ.. బహుశా సిస్టర్ సారా అనుకుంటా! వచ్చి నా ఎదురుగా నిలబడింది.

“గుడ్ మార్నింగ్ సుల్తానా” అంది. అది నక్షత్రాలు రాత్రి అని తెల్సినా, ఆ మాటకి, ఆ పలకరింపుకి నవ్వుకున్నాను.

"ఎలా ఉన్నావ్?”

"థాంక్యూ! నేను బానే ఉన్నా. మా తోట చూడటానికి రావూ?” అంది సారా. ఈ వెన్నెల్లో బయటికెళ్లటం అపాయకరం కాదని సారాతో పాటు బయలుదేరాను. బయట నౌకర్లు గాఢనిద్రలో ఉన్నారు. డార్జిలింగ్ బొటానికల్ గార్డెన్స్లో ఇద్దరం చేతులు పెనవేసుకుని నడిచాం. అలా కొంచెం దూరం నడిచామోలేదో ఆశ్చర్య పోయాను. చక్కని ఉషోదయం. బజార్లన్నీ సందడిగా ఉన్నాయి. అలా నడుస్తున్నందుకు పట్టపగలు సిగ్గుగా ఉంది. కానీ ఆశ్చర్యం ? ఒక్క మగ పురుగూ కనపడలేదు. నా మీద జోక్స్ వేస్తున్నారు, అటుగా వెళ్లేవారు. వారి భాష నాకు అర్థంకాకపోయినా “వాళ్లు ఏమంటున్నారు?” అని అడిగాను.

"నువ్వు అబ్బాయిలా ఉన్నావని అంటున్నారు. "మగాడిలా సిగ్గు, బిడియంతో పిరికిగా ఉన్నావట!”...................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?