₹ 60
ఉదయం.
చీకటి నుండి వెలుతురులోకి జన జీవితం తన రోజువారీ కార్యక్రమాన్ని సుప్రభాత గీతాలతో మొదలెట్టింది.
చిన్న పల పొట్లంతో పటు ఆ రోజు పేపరు కూడా ఇంటి ముందు పడింది.
వాసంతికి పేపరు తెరిచి చదవాలంటే భయం.
"....సమ్మెలు.... హర్తాళ్ళు, విధి పోరాటాలు, ఎన్కౌంటర్స్, సిటీ సబర్బన్ ఏరియాల్లో దోపిడీలు, హత్యలు - నిరసన ధ్వనులు - బస్సులు భస్మీపటాలు - రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల చావు కేకలు - పెరిగిన ధరలు -
ఒకదారినైతే.....
రంగులు మారె రాజకీయాలు, కోట్ల రూపాయల కుంభకోణాలు, స్వాములు, స్కాములు...
ఓ మైగాడ్...!
-బొల్లిముంత నాగేశ్వరరావు.
- Title :Sobha
- Author :Bollimunta Nageswararao
- Publisher :Satya Vani Publicationsc
- ISBN :MANIMN0596
- Binding :Paperback
- Published Date :2009
- Number Of Pages :192
- Language :Telugu
- Availability :instock