• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Selayeti Savvadi

Selayeti Savvadi By Mula Subrahmanyam

₹ 100

ఏ సెలయేటిని చూసినా ఆ గలగలలు నాలోనూ వినిపించేవి.

కొన్నాళ్ళకి నేనూ కవిత్వం మొదలు పెట్టాను!

నీలో నేను

ప్రపంచపు రంగులన్నీ

చీకట్లో కరిగిపోతుంటే

మన దేహాలు కొత్త రంగులు

సంతరించుకుంటాయి.

అర్ధరాత్రి ఆకాశం

అందమైన సెలయేటిలో

ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మరి

తనని తాను వెతుక్కున్నట్టు

నీలో

నన్ను వెతుక్కునే

ప్రయత్నంలో ..........

  • Title :Selayeti Savvadi
  • Author :Mula Subrahmanyam
  • Publisher :Anivikshiki Publications
  • ISBN :MANIMN1681
  • Binding :Paerback
  • Published Date :2020
  • Number Of Pages :94
  • Language :Telugu
  • Availability :instock