₹ 200
"భాష, శైలి, భావప్రకటనల విషయంలో ఈ రచయిత ఎంతో ఎత్తులో ఉన్నారు."
- వసుంధర.
"ప్రతి సమస్యనూ రచయిత దర్శించిన తీరులోని వైశిష్ట్యమే ఈ కథలకు శిల్పమై అలరారింది. ఈ తరానికి ప్రాతినిధ్యం వహించే రచయితలు కొందరిలో తప్పక ఉండదగిన రచయిత శ్రీ కోడూరు శ్రీ వెంకటేశ్వరా స్వామి గారు".
- డా. అడవి సూర్యకుమారి.
"రచయిత ఏ ఇజాల పరదాలను కప్పుకున్నవాడు కాకపోవడంచేత ఒక చోట శుద్ధ శ్రోత్రియుడుగా తోస్తాడు, మరోచోట అభ్యుదయవాదిగా అవతరిస్తాడు, ఇంకొకచోట గొప్ప భావుకుడు, సౌందర్యోపాసకుడిగా సాక్షాత్కరిస్తాడు. తార్కిక తాత్విక స్థాయిలో పాత్రచిత్రణ అబ్బుర పరుస్తుంది. ఆసక్తి, అవకాశం ఉన్నవారెవరైనా ఈ కథల పై పరిశోధన చేసి, ఎం.ఫీల్ నో, పిహెచ్.డి.నో పొందవచ్చు"
- బలుసు వెంకట కామేశ్వరరావు.
- Title :Sidhilalayamlo Shivudu
- Author :Koduru Sri Venkateswara Swami
- Publisher :Koduru Publications
- ISBN :MANIMN0987
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :200
- Language :Telugu
- Availability :instock