Logili Books

Short Stories

Sneha Dharmam (Balala Kathalu| )

By S Hanumantha Rao

₹70
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sneha Dharmam (Balala Kathalu| )
Publisher
Visalaandhra Publishing House
ISBN
MANIMN1698
Binding
Paerback
Language
Telugu
Availability
In Stock
About this book

ఈ పుస్తకం ... ఓ కేలిడో స్కోప్.

తెరిస్తే..

ఓ వింతల సంత.. సీతాకోక చిలుకల్లా ఎగిరే రంగు రంగుల ఊహలు... గంతులు వేసే సరదా సంగతులు...

ఓ అద్భుత ప్రపంచం పిల్లల కళ్ళ ముందు....

నడిచి వెళుతున్న అతన్ని "లిఫ్ట్ ప్లీజ్ " అని ఆ అబ్బాయి ఎందుకు అడిగాడు?

తోటలో దిగిన చందమామ పిట్టలతో చెట్లతో ఆడి పాడి చేసిన హడావిడి ఎలా సాగింది?

ఏ పని చేసినా కేవలం ఒక ప్రయోజనంతో సరిపెట్టుకోకుండా రెండు ఉపయోగాలు సాధించడం తెలివైనవాళ్ళ లక్షణం - అని భావించే ఆ కాకి చేసిన తెలివైన పని ఏమిటి?

గుడ్డి అనుకరణ వల్ల చేటు తెచ్చుకున్న ఆ జామచెట్టు గతి?

ఎన్నో చెట్లకి , పక్షులకి ఆశ్రయం ఇచ్చే ఆ గుట్ట కోరి కోరి రెక్కల్ని తెచ్చుకుని, దాంతోపాటే కష్టాల్ని తెచ్చుకున్న వైనం .

కప్పలు కచేరి చేశాయి ... ఎందుకు?

ఇవన్నీ తెలియాలంటే ఈ కథల్ని చదవాల్సిందే!

చదివించాల్సిందే !!

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?