Logili Books

Devotional and Religion

Sri Krishnayanam

By Vennelakanti Prakasam

₹50
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sri Krishnayanam
Publisher
Emesco Books
ISBN
EMESCO1119
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
71
Language
Telugu
Availability
In Stock
About this book

పురాణాలు నాటి గాథలు 

మన పూర్వుల మూల కథలు 

మార్పులు, చేర్పులు ఏవైనా కానీ 

మనదీ, వారిదీ ఎవరిదైనా కానీ 

పుక్కిటి పురాణాలను కొట్టివేయెుద్దు

మన ఆలోచనలకు భిన్నంగా ఉన్నాయని 

మన కాలానికి అనుకూలంగా లేవని 

నమ్మశక్యం కావని వదిలేయెుద్దు 

వాటిలో ఉన్నది సనాతన ధర్మం 

పనికి వస్తుందది ఇచ్చే చైతన్యం 

అందరం చైతన్య మూర్తులమే కొందరే దివ్య మూర్తులు 

ఆ దివ్య మూర్తులే అవతారమూర్తులు వాళ్ళు కారణ జన్మలు 

                                                                                                            - వెన్నెలకంటి ప్రకాశం 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?