₹ 51
1. ఈ వ్రతము ఆచరించదలచిన వారు తెల్లవారు జామునే లేచి, కాలకృత్యములు ముగించుకుని, తలస్నానం చెయ్యాలి.
2. ఈ వ్రతమును ఎక్కువగా బ్రాహ్మణ స్త్రీలు నోముగా ఆచరిస్తూ వుంటారు.
3. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ముతైదువులు, మాత్రమే ఈ వ్రతము ఆచరించవచ్చును.
4. ఈ నందికేశ్వరుని వ్రతములో తొమ్మిదిమంది దేవతలు పూజింప బడతారు, ఆ దేవతలకు సంబందించిన పదార్ధములు నివేదించవలసి ఉంటుంది.
5. క్షత్రియ, వైశ్య వర్ణములవారు ఈ వ్రతము ఆచరించిన బ్రాహ్మణ, క్షత్రియులకు కూడా భుజింపచెయ్యవచ్చును.
6. పూజ మాత్రము ఆయా దేతలకు చెప్పబడిన పూజ విధానముతో విడివిడిగా పూజించాలి.
7. ఈ నందికేశ్వరుని వ్రతమును ఒకేసారి ఒకేరోజున గాని, వేరు వేరు రోజులలోగాని పూర్తి గావించవచ్చును.
ఈ నందికేశ్వరుని వ్రాతుము యొక్క మరి ఎన్నో నియమములు ఇంకా పూజ పద్ధతులు, వివరములు ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
నిష్టగా ఈ వ్రతనూచరించిన సకల దారిద్ర్యపు భాదలు తొలగి అష్ట ఐశ్వర్యములు పొందుతారు.
- శ్రీ పాద వెంకట సుబ్రహ్మణ్యం.
- Title :Sri Nandikeswara Vrathamu
- Author :Sri Sripada Venkata Subrahmanyam
- Publisher :Gollapudi Publications
- ISBN :GOLLAPU502
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :84
- Language :Telugu
- Availability :instock