Logili Books

Devotional and Religion

Sri Rama Mantra Siddhi

By Sri Kondapalli Venkateswarlu M A Llb

₹360
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sri Rama Mantra Siddhi
Publisher
Mohan Publications
ISBN
MANIMN4321
Binding
papar back
Published Date
2023
Number Of Pages
357
Language
Telugu
Availability
In Stock
About this book

పరబ్రహ్మ దేవతలైన పార్వతీపరమేశ్వరులు -

లక్ష్మీనారాయణులు-ఆంజనేయస్వామి

రచయితనైన ఈ దాసాను దాసునకు అనుగ్రహించిన అనుగ్రహాల వివరాలు

1) ప్రత్యక్షంగానో పరోక్షంగానో మరియు నిజదర్శనంగానైనా లేక మానుషరూపంలో కన్పిస్తూ నాకున్న సర్వదోషాలను, రుగ్మతలను క్రమీణా 36 సంవత్సరాల కాలంలో తగ్గించివేశారు దేవతలు.

2) నేను ఉపాసించిన ప్రతి మంత్రము నాకు పరిపూర్ణంగ సిద్ధింపజేశారు. మంత్రసిద్ధిని, కాయసిద్ధిని, బుద్ధి జ్ఞానసిద్ధిని వికాశాన్ని కలుగజేశారు.

3) నవగ్రహదేవతలు (రవి-చంద్రులు తప్ప) స్పష్టంగ ధ్యానంలో దర్శనమిచ్చేవారు. స్వప్నదర్శనంతో బాటు అప్పుడప్పుడూ సంభాషించేవారు.

4) స్వప్నంలో నవగ్రహాలు (కేతువు వక్కడే) మరియు నృసింహస్వామి నాకు ఖంఢయోగ విద్యను, నాచే ప్రదర్శింపచేసేవారు. అలాగే కేతుగ్రహము ఖండయోగాన్ని నాయెదుట స్వప్నంలో ప్రదర్శించే వారు.

5) దుష్ట గ్రహ బాధ నాతో సహా అందరకు ఉంటుంది. వీటి శక్తిని దునుమాడి వాటిని అణిచివేసే శక్తిని దేవతలు నాకు ప్రసాదించారు. అలాగే ఈ దుష్టగ్రహాలు సర్పరూపంలో దివ్య స్వప్నంలో నాతో స్పష్టంగా మాట్లాడేవి. సర్పరూపంలోనే నన్ను బాధిస్తూ నాకు ప్రస్తుతం ఉన్న చెడుస్థితిని తెలియజేసేవారు. అయితే కుజ-రాహు-కేతు సర్పగ్రహాల తేడాను స్పష్టంగా తెల్సుకునే జ్ఞానాన్ని నాకు నా గురుదేవుళ్లు, భగవంతుడు ప్రసాదించారు.

6)  నా తొలిప్రయత్నంలోనే : స్వప్నంలో 1985 లో దత్తాత్రేయ స్వామిదర్శనం (నేను ఉపాసించని దైవము)

స్వప్నంలో 1985 లో శివకేశవ భేధము పెట్టుకోవద్దని పరమాత్మ సూచించుట ధ్యానంలో మొట్టమొదటగా బోగిరోజున ధ్యానంలో శ్రీరామదర్శనము కలిగింది...............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?