శియ పతియైన శ్రమన్నారాయణడు పరమాకరుణికుడు. సకలమానవులు లేదా జీవులు, స్వీకరించదలచిన ఇష్టములను, వదులుకోదలిచిన అనిష్టములను స్వీకరించుటకు, విడిచిపెట్టుటకు వట్టి విభాగము తెలియజేయుటకు.
-ఉ . వే.ప్ర. శ్రీమాన్ కందాడే రామానుజాచార్య స్వామివారు.
-శ్రీమాన్ కండ్లకుంట వేంకట నరసింహాచార్యులు.