₹ 150
రామాయణంలోని ఇంపైన పాత్రల చిత్రీకరణం , నాటకీయత గురించి పండితులు చర్చించడం అరుదు. ఈ లోపాన్ని శ్రీ పుల్లెల వారి ప్రకృత గ్రంధం పురిస్తుంది . పుల్లెలవారు రామాయణంలోని వివిధ పాత్రల మనస్తత్త్వాలని వారి సహజమైన ప్రవర్తన మనముందు సజీవంగా నిలిపారు. వారికీ మనం సదా కృతజ్ఞలం.
పుల్లెల వారి ఏ గ్రంధంలో ప్రతిపుటలోను మనస్సు ఆకట్టుకునే మనస్తత్త్వ పరిశీలిన . రసవత్తరమైన నాటకీయత మనకు కనిపిస్తుంది. ఇలా వ్రాస్తూపోతే ముందుమాట ఒక విస్తర గ్రంధం అయ్యే ప్రమాదం ఉంది. పాఠకులు పూర్తి గ్రంధం చదివి స్వయంగా ఆనందించే అవకాశం తగ్గించడం క్షమించరాని తప్పిదం.
- Title :Srimadramayanamruthatharanginilo Manobhava Lahari Vilasalu
- Author :Acharya Dr. Pullela Sriramachandrdu
- Publisher :Acharya Dr. Pullela Sriramachandrdu
- ISBN :MANIMN1302
- Binding :Paperback
- Published Date :2010
- Number Of Pages :266
- Language :Telugu
- Availability :instock